IPL 2021 : Royal Challengers Bangalore (RCB) will target their fourth IPL 2021 win on the trot when they take on the Rajasthan Royals (RR) on Thursday.
#ViratKohli
#Ipl2021
#Rcb
#Maxwell
#AbdeVilliers
#RcBvsRR

ఐపీఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలతో అదరగొడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో విజయంపై కన్నేసింది. గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.